హైదరాబాదు బులియన్ మార్కెట్లో నేడు బంగారం ధరలు ఇలా ఉన్నాయి. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 27,200 ఉంటే 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.26,100గా ఉంది, ఇక కిలో వెండి ధర రూ.46,500గా పలుకుతోంది.
ఈ వార్త మీకు నచ్చిందా?.. నచ్చిన వార్తలను మీ మిత్రులతో కూడా పంచుకోండి.